top of page
WisdomOfTheDolphins_Telugu.jpg

Wisdom of the Dolphins
Telugu
డాల్ఫిన్ల విజ్ఞానం

Ilona Selke

నిజమని భ్రమను కలిగించే ఈ హోలోగ్రాఫిక్ విశ్వం, మానవత్వం మరియు డాల్ఫిన్ల స్వభావాన్ని తెలియచేస్తూ, స్ఫూర్తిని అందించి ఆశ్చర్యానికి గురిచేస్తున్న నిజ జీవిత కథే ఈ "డాల్ఫిన్ల విజ్ఞానం". ఇలోనా సెల్కె గారు మనల్నిఊహాత్మక ప్రక్రియ ద్వారా కాలంలో జరిగే పరిమార్పుల వైపుగా మరి ప్రపంచ వ్యాప్తంగా స్వస్థతను కలిగించే ఘటనల వైపుగా తీసుకెళుతున్నప్పుడు ఎన్నో సంభావ్యతలకు మార్గం ఏర్పడుతుంది. మన ఊహ ద్వారా ఎటువంటి అద్భుతాలు జరుగుతాయన్నది మరి మన మానసిక, భావోద్వేగ అడ్డంకులను తొలిగించుకుంటూ, మన ఆశలను మరియు కలలను సులభంగా నెరవేర్చుకునే వైపుగా ఎలా వెళ్లాలని ఆవిడ మనకు ఈ పుస్తకం ద్వారా వివరించి చెప్పారు. 

Available on Amazon & Flipkart.

Wisdom of the Dolphins (Telugu): Books
  • Facebook
  • Instagram
  • YouTube

© 2022 by MB Publishing House.

bottom of page