
Lockdown Sandesh
Telugu
(లాక్ డౌన్ సందేశాలు)
Brahmarshi Pitamaha Patriji
ఈ పుస్తకం బ్రహ్మర్షి పత్రీజీ ద్వారా కరోనా కాలంలో ఇవ్వబడిన వందరోజుల సందేశం యొక్క సేకరణ. లాక్డౌన్ వల్ల మనుషులకి ప్రతి యొక్క స్థాయిలో కొత్త కొత్త పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చింది. మానసిక స్థిరత్వం తో ఎలా ఉండాలి? దీనితోపాటు ఇంకా జీవితంతో సంబంధించిన వివిధ రకాల ఆధ్యాత్మిక ప్రశ్నల జవాబులు వెతకటానికి అందరూ ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి సమయంలో జీవితాన్ని ఎటువంటి దృష్టితో చూడాలి అనేది ఇప్పుడు పత్రీజీ మనకు తన ఆత్మ జ్ఞానం ద్వారా అత్యంత సరళమైన రీతిలో వివరిస్తున్నారు. ఈ జ్ఞానం వల్ల మనకు మన అజ్ఞానం గురించి అర్థమవుతుంది.ఈ జ్ఞానం సత్య మార్గాన్ని స్వీకరించడంలో సహాయపడుతుంది. మీరు కూడా దీన్ని చదివి మీ ఆత్మ జ్ఞానాన్ని పెంచుకోండి మరియు మీ ఆత్మ యాత్రని సులభం చేసుకోండి. ఈ జ్ఞానం మీకు కేవలం కరోనా కాలంలోనే కాదు, ఎటువంటి కఠిన పరిస్థితిలో అయినా ఉపయోగపడుతుంది. స్వయం దృష్టితో, స్వయం దృష్టి ఎలా మారుతుందో మీకు లోతుగా అర్థమవుతుంది. ఇంకా ఎవరైతే ఆత్మ జ్ఞాన పథంలో ముందుకు సాగాలి అనుకుంటున్నారో, అటువంటి ఎంతో మందికి మీరు సహాయం చేసిన వారవుతారు.
Available on Amazon & Flipkart.