
New Energy
Telugu
(న్యూ ఎనర్జీ)
Revati Devi
మన జీవితంలో ఏదైతే జరుగుతుందో, మనం ఏదైతే చేస్తున్నామో, దాని గురించి సంపూర్ణంగా తెలియాలంటే " మనము " ఎలా పుట్టాము? ఈ భూమి మీద ఎందుకు వచ్చాము? ఈ పరిస్థితులలో ఎలా వచ్చాము? ఏం సాధించడానికి వచ్చాము? ఇదంతా అర్థం చేసుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. ఇదంతా అర్థం చేసుకున్న తరువాత జీవితం వైపు మన దృష్టి మారిపోతుంది. అసలు ఏమి చేయాలో అప్పుడు మనకు అర్థమవుతుంది. ఇటువంటి జటిల విషయాల గురించి టోబియస్ మనకు జ్ఞానాన్ని అందించాడు. ఇదే జ్ఞానాన్ని రేవతీదేవి ఈ పుస్తకం ద్వారా దాన్ని అర్థం చేసుకోవటం అత్యంత సులువు చేసేసారు, ఇంకా విశ్వరచన గురించి అర్థం చేసుకోవడం లో మనకు సహాయం చేస్తున్నారు.ఈ పుస్తక పఠనం మీ లోపల ఉన్న మీ స్వంత ఆత్మ యొక్క లోతును అర్థం చేసుకోవడం లాంటిది. దైవిక దృష్టి లేదా మూడవ కన్ను ఉన్న వ్యక్తులు తమలో కొంత అద్భుతమైన శక్తిని కలిగి ఉంటారని మనము అనుకుంటూ ఉంటాము, కానీ అది ఎంత మాత్రం నిజం కాదు. ఈ పుస్తకాన్ని ఒక కథలాగా చదివితే సరిపోదు.ఈ పుస్తకం చదివే కొద్దీ మనకు దీనిలోని లోతు అర్థమౌతుంది ఇంకా మనలో అవగాహన పెరుగుతూ పోతుంది.
Available on Amazon & Flipkart.